(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 042

॥ శ్రీః ॥
5.42. అధ్యాయః 042
Mahabharata - Udyoga Parva - Chapter Topics
సనత్సుజాతేన ధృతరాష్ట్రంప్రతి తత్త్వోపదేశః ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-42-0x(3504)(33332)
తతో రాజా ధృతరాష్ట్రో మనీషీ
సంపూజ్య వాక్యం విదురేరితం తత్।
సనత్సుజాతం రహితే మహాత్మా
పప్రచ్ఛ బుద్ధిం పరమాం బుభూషన్ ॥ 5-42-1(33333)
ధృతరాష్ట్ర ఉవాచ। 5-42-2x(3505)
సనత్సుజాత యదిమం శృణోమి
న మృత్యురస్తీతి తవోపదేశం।
దేవాసురా హ్యాచరన్బ్రహ్మచర్య-
మమృత్యవే తత్కతరన్ను సత్యం ॥ 5-42-2(33334)
సనత్సుజాత ఉవాచ। 5-42-3x(3506)
అమృత్యుం కర్మణా కేచిన్మృత్యుర్నాస్తీతి చాపరే।
శృణు మే బ్రువతో రాజన్యథైతన్మా విశంకిథాః ॥ 5-42-3(33335)
ఉభే సత్యే క్షత్రియాద్య ప్రవృత్తే
మోహో మృత్యుః సంమతోఽయం కవీనాం।
ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి
తథాఽప్రమాదమమృతత్వం బ్రవీమి ॥ 5-42-4(33336)
ప్రమాదాద్వై అసురాః పరాభవ-
న్నప్రమాదాద్బ్రహ్మభూతాః సురాశ్చ।
నైవ మృత్యుర్వ్యాఘ్ర ఇవాత్తి జంతూ-
న్న హ్యస్య రూపముపలభ్యతే హి ॥ 5-42-5(33337)
యమం త్వేకే మృత్యుమతోఽన్యమాహు-
రాత్మావాసమమృతం బ్రహ్మచర్యం।
పితృలోకే రాజ్యమనుశాస్తి దేవః
శివః శివానామశివోఽశివానాం ॥ 5-42-6(33338)
అస్యాదేశాన్నిఃసరతే నరాణాం
క్రోధః ప్రమాదో లోభరూపశ్చ మృత్యుః।
అహం గతేనైవ చరన్విమార్గా-
న్న చాత్మనో యోగముపైతి కశ్చిత్ ॥ 5-42-7(33339)
తే మోహితాస్తద్వశే వర్తమానా
ఇతః ప్రేతాస్తత్ర పునః పతంతి।
తతస్తాందేవా అనువిప్లవంతే
అతో మృత్యుర్మరణాదభ్యుపైతి ॥ 5-42-8(33340)
కర్మోదయే కర్మఫలానురాగా-
స్తత్రాను తే యాంతి న తరంతి మృత్యుం ।
సదర్థయోగానవగమాత్సమంతా-
త్ప్రవర్తతే భోగభోగేన దేహీ ॥ 5-42-9(33341)
తద్వై మహామోహనమింద్రియాణాం
మిథ్యార్థయోగస్య గతిర్హి నిత్యా।
మిథ్యార్థయోగాభిహతాంతరాత్మా
స్మరన్నుపాస్తే విషయాన్సమంతాత్ ॥ 5-42-10(33342)
అభిధ్యా వై ప్రథమం హంతి లోకాన్
కామక్రోధావనుగృహ్యాశు పశ్చాత్।
ఏతే బాలాన్మృత్యవే ప్రాపయంతి
ధీరాస్తు ధైర్యేణ తరంతి మృత్యుం ॥ 5-42-11(33343)
సోఽభిధ్యాయన్నుత్పతిష్ణన్నిహన్యా-
దనాదరేణాప్రతిబుధ్యమానః।
నైనం మృత్యుర్మృత్యురివాత్తి భూత్వా
ఏవం విద్వాన్యో వినిహంతి కామాన్ ॥ 5-42-12(33344)
కామానుసారీ పురుషః కామానను వినశ్యతి।
కామాన్వ్యుదస్య ధునుతే యత్కించిత్పురుషో రజః ॥ 5-42-13(33345)
తమోప్రకాశో భూతానాం నరకోఽయం ప్రదృశ్యతే।
ముహ్యంత ఇవ ధావంతి గచ్ఛంతః శ్వభ్రమున్ముఖాః ॥ 5-42-14(33346)
అమూఢవృత్తేః పురుషస్యేహ కుర్యా-
త్కిం వై మృత్యుస్తార్ణ ఇవాస్య వ్యాఘ్రః ।
అమన్యమానః క్షత్రియ కించిదన్య-
న్నాధీయతే తార్ణ ఇవాస్య సర్పః ॥ 5-42-15(33347)
క్రోధాల్లోభాన్మోహభయాంతరాత్మా
స వై మృత్యుస్త్వచ్ఛరిరే య ఏషః।
ఏవం మృత్యుం జాయమానం విదిత్వా
జ్ఞానే తిష్ఠన్న బిభేతీహ మృత్యోః।
వినశ్యతే విషయే తస్య మృత్యు-
ర్మృత్యోర్యథా విషయం ప్రాప్య మర్త్యః ॥ 5-42-16(33348)
ధృతరాష్ట్ర ఉవాచ। 5-42-17x(3507)
యానేవాహురిజ్యయా సాధులోకాన్
ద్విజాతీనాం పుణ్యతమాన్సనాతనాత్।
తేషాం పరార్థం కథయంతీహ వేదా
ఏతద్విద్వాన్నైతి కథం ను కర్మ ॥ 5-42-17(33349)
సనత్సుజాత ఉవాచ। 5-42-18x(3508)
ఏవం హ్యవిద్వానుపయాతి తత్ర
తత్రార్థజాతం చ వదంతి వేదాః।
సవేహ ఆయాతి పరం పరాత్మా
ప్రయాతి మార్గేణ నిహత్య మార్గాన్ ॥ 5-42-18(33350)
ధృతరాష్ట్ర ఉవాచ। 5-42-19x(3509)
కోఽసౌ నియుంక్తే తమజం పురాణం
స చేదిదం సర్వమనుక్రమేణ।
కిం వాస్య కార్యమథవా సుఖం చ
తన్మే విద్వన్బ్రూహి సర్వం యథావత్ ॥ 5-42-19(33351)
సనత్సుజాత ఉవాచ। 5-42-20x(3510)
దోషో మహానత్ర విభేదయోగే
హ్యనాదియోగేన భవంతి నిత్యాః।
తథాస్య నాధిక్యమపైతి కించి-
దనాదియోగేన భవంతి పుంసః ॥ 5-42-20(33352)
య ఏతద్వా భగవాన్స నిత్యో
వికారయోగేన కరోతి విశ్వం।
తథాచ తచ్ఛక్తిరితి స్మ మన్యతే।
తథార్థయోగేన భవంతి వేదాః ॥ 5-42-21(33353)
ధృతరాష్ట్ర ఉవాచ। 5-42-22x(3511)
యస్మాద్ధర్మాన్నాచరంతీహ కేచి-
త్తథా ధర్మాన్కేచిదిహాచరంతి।
ధర్మః పాపేన ప్రతిహన్యతే స్వి-
దుతాహో ధర్మః ప్రతిహంతి పాపం ॥ 5-42-22(33354)
సనత్సుజాత ఉవాచ। 5-42-23x(3512)
తస్మిన్స్థితౌ వాప్యుభయం హి నిత్యం
జ్ఞానేన విద్వాన్ప్రతిహంతి సిద్ధం।
తథాన్యథా పుణ్యముపైతి దేహీ
తథాగతం పాపముపైతి సిద్ధం ॥ 5-42-23(33355)
గత్వోభయం కర్మణా యుజ్యతే స్థిరం
శుభస్య పాపస్య స చాపి కర్మణా।
ధర్మేణ పాపం ప్రణుదతీహ విద్వాన్
ధర్మో బలీయానితి తత్ర విద్ధిః ॥ 5-42-24(33356)
ధృతరాష్ట్ర ఉవాచ। 5-42-25x(3513)
యానిహాహుః స్వస్య ధర్మస్య లోకా-
ంద్విజాతీనాం పుణ్యకృతాం సనాతనాన్।
తేషాం క్రమాన్కథయ తతోఽపి చాన్యా-
న్నైతద్విద్వన్వేత్తుమిచ్ఛామి కర్మ ॥ 5-42-25(33357)
సనత్సుజాత ఉవాచ। 5-42-26x(3514)
యేషాం వ్రతేఽథ విస్పర్ధా బలే బలవతామివ।
తే బ్రాహ్మణా ఇతః ప్రేత్య స్వర్గే యాంతి ప్రకాశతాం ॥ 5-42-26(33358)
యేషాం ధర్మే చ విస్పర్ధా తేషాం జజ్జ్ఞానసాధనం।
తే బ్రాహ్మణా ఇతో ముక్తాః స్వర్గం యాంతి త్రివిష్టపం ॥ 5-42-27(33359)
తస్య సంయక్సమాచారమాహుర్వేదవిదో జనాః।
నైనం మన్యేత భూయిష్ఠం బాహ్యమాభ్యంతరం జనం ॥ 5-42-28(33360)
యత్ర మన్యేత భూయిష్ఠం ప్రావృషీవ తృణోదకం।
అన్నం పానం బ్రాహ్మణస్య తంజీవోన్నానుసంజ్వరేత్ ॥ 5-42-29(33361)
యత్రాకథయమానస్య ప్రయచ్ఛత్యశివం భయం।
అతిరిక్తమివాకుర్వన్స శ్రేయాన్నేతరో జనః ॥ 5-42-30(33362)
యో వా కథయమానస్య హ్యాత్మానం నానుసంజ్వరేత్।
బ్రహ్మస్వం నోపభుంజీత తదన్నం సంమతం సతాం।
కుశవల్కలచేలాద్యం బ్రహ్మస్వం యోగినో విదుః ॥ 5-42-31(33363)
యథా ఖం వాంతమశ్నాతి శ్వా వై నిత్యమభూతయే ।
ఏవం తే వాంతమశ్నంతి స్వవీర్యస్యోపసేవనాత్ ॥ 5-42-32(33364)
నిత్యమజ్ఞాతచర్యా మే ఇతి మన్యేత బ్రాహ్మణః।
జ్ఞాతీనాం తు వసన్మధ్యే నైవం విందేత కించన ॥ 5-42-33(33365)
కోహ్యేవమంతరాత్మానం బ్రాహ్మణో హంతుమర్హతి।
నిర్లింగమచలం శుద్ధం సర్వద్వంద్వవివర్జితం ॥ 5-42-34(33366)
యోఽన్యథా సంతమాత్మానమన్యథా ప్రతిపద్యతే।
కిం తేన న కృతం పాపం చోరేణాత్మాపహారిణా ॥ 5-42-35(33367)
అశ్రాంతః స్యాదనాదాతా సంమతో నిరుపద్రవః।
శిష్టో న శిష్టవత్స స్యాద్బ్రాహ్మణో బ్రహ్మవిత్కవిః ॥ 5-42-36(33368)
అనాఢ్యా మానుషే విత్తే ఆఢ్యా దైవే తథా క్రతౌ ।
తే దుర్ధర్షా దుష్ప్రకంప్యాస్తాన్విద్యాద్బ్రహ్మణస్తనుం ॥ 5-42-37(33369)
సర్వాన్ఖిష్టకృతో దేవాన్విద్యాద్య ఇహ కశ్చన।
న స మానో బ్రాహ్మణస్య తస్మిన్ప్రయతతే స్వయం ॥ 5-42-38(33370)
యమప్రయతమానం తు మానయంతి సమాహితాః ।
న మాన్యమానో మన్యేత నావమానేఽతిసంజ్వరేత్ ॥ 5-42-39(33371)
లోకః స్వభావవృత్తిర్హి నిమేషోన్మషవత్సదా।
విద్వాంసో మానయంతీహ ఇతి మన్యేత మానితః ॥ 5-42-40(33372)
అధర్మనిపుణా ముఢా లోకే మాయావిశారదాః ।
న మాన్యం మానయిష్యంతి ఏవం మన్యేత మానితః ॥ 5-42-41(33373)
న వై మానం చ మౌనం చ సహితౌ వసతః సదా।
అయం హి లోకో మానస్య అసౌ మౌనస్య తద్విదుః ॥ 5-42-42(33374)
శ్రీర్హి మానార్థసంవాసా సా చాపి పరిపంథినీ ।
బ్రాహ్మీ సుదుర్లభా శ్రీర్హి ప్రజ్ఞాహీనేన క్షత్రియ ॥ 5-42-43(33375)
ద్వారాణి తస్యేహ వదంతి సంతో
బహుప్రకారాణి దురాధరాణి।
సత్యార్జవే హ్రీర్దమశౌచవిద్యా
షణ్మానమోహప్రతిబంధనాని ॥ ॥ 5-42-44(33376)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సనత్సుజాతపర్వణి ద్విచత్వారింశోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.